ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజయవాడలోని డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 15,
పోస్టులు-ఖాళీలు: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-03, కంప్యూటర్ ఆపరేటర్-10, డేటా ఎంట్రీ ఆపరేటర్-02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ, బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 08.
వెబ్‌సైట్: http://ntruhs.ap.nic.in/
0 Comments