ఒమిక్రాన్ గుబులు... : : OMIKRAN - VARIANT
దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది.
ఒమిక్రాన్ పుట్టిన దేశం నుంచి హైదరాబాద్ రాక.
బోట్స్‌వానా నుంచి 16 మంది.
కొత్త వేరియెంట్ కేసులున్న 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు.
అందరికీ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు. 11 మందికి పాజిటివ్.
రిస్క్ దేశాల నుంచి 3 రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చినప్ర యాణికులు:
యూకే-1,717.
దక్షిణాఫ్రికా-185.
బ్రెజిల్-10.
బంగ్లాదేశ్-08.
బోట్స్‌వానా-16.
చైనా-09.
మారిషస్-02.
న్యూజిలాండ్-108.
జింబాబ్వే-11.
యూరోపియన్ దేశాలు-102.
0 Comments