GET MORE DETAILS

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్ష ప్రకటన

 స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్ష ప్రకటన



స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులు: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ (సెంట్రల్‌ ఎక్సైజ్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, . జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/  ఎంబీఏ(ఫైనాన్స్‌)/ మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకూ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

వయసు: పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ (టైర్‌ 1, టైర్‌ 2), డిస్క్రిప్టివ్‌ పేపర్‌ (టైర్‌ 3), స్కిల్‌ టెస్టు (టైర్‌-4) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 25.

టైర్‌-1 కంప్యూటర్‌ రాతపరీక్ష:  ఏప్రిల్‌, 2022.

టయర్‌-2 అండ్‌ టయర్‌ 3 పరీక్ష తేదీలు:  వెల్లడించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Post a Comment

0 Comments