GET MORE DETAILS

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీ

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీ



యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 187  

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ కమిషన్‌ (క్రాప్స్‌)-02, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌)-157, జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌ - 17, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ -09, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 13.

వెబ్‌సైట్‌: ‌www.upsc.gov.in/

Post a Comment

0 Comments