GET MORE DETAILS

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు



ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం రెగ్యులర్‌/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21  

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ఇంటర్నల్‌ అంబుడ్స్‌మెన్‌.

విభాగాలు: మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్‌, కంపెనీ సెక్రటరీ.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ పీజీడీఎం, ఐసీఎస్‌ఐలో కంపెనీ సెక్రటరీ మెంబర్‌, సీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 13.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

Post a Comment

0 Comments