ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) - 641 టెక్నీషియన్ పోస్టులు
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ కు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్లు (టీ-1)
మొత్తం ఖాళీలు: 641 అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 10.
వెబ్‌సైట్: https://www.iari.res.in
0 Comments