Ads Area

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ) 70 పోస్టులు

0

 భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ)  70 పోస్టులు

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 70

పోస్టులు: డిప్యూట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సివిల్‌), ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (సివిల్‌) తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: గేట్‌ 2021 మెరిట్‌ ర్యాంకు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 08.

వెబ్‌సైట్‌: https://nbccindia.in/

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area