GET MORE DETAILS

సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే...

సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే...



నంది అవార్డుల పాటలు :

1.సిరివెన్నెల (1986) – విధాత తలపున

2.శృతిలయలు (1987) – తెలవారదేమో స్వామి

3.స్వర్ణకమలం (1988) – అందెలరావమిది పదములదా

4.గాయం (1993) – సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని

5.శుభ లగ్నం (1994) – చిలక ఏ తోడు లేక

6.శ్రీకారం (1996) – మనసు కాస్త కలత పడితే

7.సింధూరం (1997) – అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే

8.ప్రేమ కథ (1999) – దేవుడు కరుణిస్తాడని

9.చక్రం (2005) – జగమంత కుటుంబం నాది

10.గమ్యం (2008) – ఎంత వరకు ఎందుకు కోరకు

11.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) – మరీ అంతగా


ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) :

1.నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)

2.గమ్యం (2008)

3.మహాత్మ (2009)

4.కంచె (2015)


SIIMA అవార్డ్స్ : 

ఉత్తమ గేయ రచయిత (తెలుగు) – కంచె (2015)


కేవలం అవార్డులు తీసుకొచ్చిన పాటలు మాత్రమే గొప్పది అని కాదు. అవార్డు వచ్చినా రాకపోయినా ‘సిరివెన్నెల’ కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి. ఉదాహరణకు చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాలోని అన్ని పాటలు ఒక అద్భుతం. ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’, ‘తరలి రాద తనే వసంతం’ పాటలను ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేరు. కేవలం యుగళ గీతాలు మాత్రమే కాకుండా విప్లవ పాటలు, ఎన్నో పూర్తి రగిలించే పాటలు రాయడంలో సిరివెన్నెల అందెవేసిన చేయి.

Post a Comment

0 Comments