GET MORE DETAILS

దేశవ్యాప్తంగా రెండు రోజులు లాక్ డౌన్ ?

 దేశవ్యాప్తంగా రెండు రోజులు లాక్ డౌన్ ?



✔ డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం  చర్యలు చేపడుతోంది.

✔ నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

✔ గుంపులుగా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం వలన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు సమాచారం.

✔ తిరిగి జనవరి 3వ తేదీ 2022న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని సమాచారం.

Post a Comment

0 Comments