GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు
సప్తదశ-నాయక గుణములు :

1.వినయము, 

2. మాధుర్యము, 

3. త్యాగము, 

4. దక్షత, 

5. ప్రియంవదత్వము, 

6. జనుల యనురాగమునకు పాత్రుడగుట, 

7. శుచిత, 

8. వాగ్మిత, 

9. రూఢవంశము, 

10. స్థైర్యము, 

11. యౌవనము, 

12. జ్ఞానము, ఉత్సాహము, స్మృతి, ప్రజ్ఞ, కళ, మానము (వీనిని కలిగియుండుట), 

13. శౌర్యము, 

14. దార్ఢ్యము, 

15. తేజస్విత, 

16. శాస్త్రచక్షుస్త్వము, 

17. ధార్మికత్వము.

Post a Comment

0 Comments