సంఖ్యావాచక పదాలు
దశరూపకములు : 1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంశము, 10. ఈహమృగము.
దశలింగములు : 1.వాల్మీకిలింగము. 2. జ్యోతిర్లింగము. 3. పృధ్వీలింగము. 4. అబ్లింగము. 5. తేజోలింగము. 6. వాయులింగము. 7. ఆకాశలింగము. 8.దేవలింగము. 9. బ్రహ్మలింగము. 10. మహర్షిలింగము.
దశవాయువులు : 1.ప్రాణము. 2. అపానము,. 3.వ్యానము. 4. ఉదానము, 5. సమానము, 6. నాగము. 7. క్రుకరము. 8. కూర్మము, 9. దేవదత్తము. 10.ధనంజయము.
0 Comments