GET MORE DETAILS

సిఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాం: బొప్పరాజు

 సిఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాం : బొప్పరాజుసీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకుచెప్పామని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అన్నారు. కనీసం నివేదిక అంశాలపై మాతో కమిటీ చర్చించలేదని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఇరు జేఏసీలు వ్యతిరేకించాయని తెలిపారు. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్‌, మానిటరీ బెన్‌ఫిట్ అమలు, లబ్ధిపై తేడాలున్నాయన్నారు. హామీల అమలుపై అగ్రిమెంట్ రూపంలో రాసిస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో చర్చల్లో దీనిపై స్పష్టత తీసుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments