ఆర్మీ పబ్లిక్ స్కూల్ - బొలారంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ రక్షణమంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్, బొలారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ. విభాగాలు: ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, హిందీ, సోషల్‌సైన్స్, ఫిజిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎస్‌బీ) స్కోర్ కార్డ్.
ఎంపిక విధానం: సీబీఎస్‌ఈ/ఏడబ్ల్యూఈఎస్ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 17.
వెబ్‌సైట్: https://www.apsbolarum.edu.in
0 Comments