సైనిక్ స్కూల్, కోరుకొండ - ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోరుకొండ(విజయనగరం)లోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు-ఖాళీలు: మెడికల్ ఆఫీసర్-01, బ్యాండ్ మాస్టర్-01, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్-01, వార్డ్‌బాయ్స్-03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 09. చిరునామా: ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఏపీ-535214.
వెబ్ సైట్: http://sainikschoolkorukonda.org
0 Comments