GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు _ షోడశలక్ష్మీ నివాస స్థానములు

సంఖ్యావాచక పదాలు _ షోడశలక్ష్మీ నివాస స్థానములు 1. సత్యవంతుల యందు. 

2. భగవద్భకులయందు. 

3. శోభగలిగిన గృహముల యందు. 

4. వీరుల యందు. 

5. జయద్వజముల యందు. 

6. ఏనుగుల నందు. 

7. గోవుల యందు. 

8.చత్ర దామరములనందు. 

9. తామర పువ్వుల యందు. 

10 పంట భూములందు. 

11. పూదోటలనందు. 

12. స్వయం వరములనందు. 

13. రత్నములందును, 

14. దీపముల నందు. 

15. అద్దముల నందు. 

16. మంగళ వస్తువులనందు లక్ష్మీ దేవి నివసించును.

Post a Comment

0 Comments