సంఖ్యావాచక పదాలు
షడ్వింశతి దానములు :
గోదానము (ఆవులు)
భూదానము (భూమి)
తిలదానము (నువ్వులు)
హిరణ్య దానము (బంగారము)
అజ్య (నెయ్యి) దానము
వస్త్రదానము (బట్టలు)
ధాన్య దానము (ధాన్యము)
గుడు (బెల్లము) దానము
రౌష్య (ధన) దానము
లవణ (ఉప్పు) దానము
రత్న దానము
విద్యా దానము
కన్యాదానము
దాసీదానము
శయ్యా దానము
గృహ (ఇల్లు) దానము
ఆగ్రహార దానము
రధ (బండి) దానము
గజ (ఏనుగు) దానము
అశ్వ (గుర్రము) దానము
చాక (మేక) దానము
మహిష (గేదె) దానము
అస్త్ర దానము
ఆయుధ దానము
సామ్రాజ్య దానము
పుత్ర దానము
0 Comments