న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ(డీఎస్‌యూ) 236 లో టీచింగ్ పోస్టుల భర్తీ
న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ(డీఎస్‌యూ) రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లెక్చరర్లు:138; అసిస్టెంట్ ప్రొఫెసర్లు:38; అసోసియేట్ ప్రొఫెసర్లు:23; ప్రొఫెసర్లు:13; అసిస్టెంట్ ప్రొఫెసర్(ప్రాక్టీస్):13; అసోసియేట్ ప్రొఫెసర్(ప్రాక్టీస్):05; ప్రొఫెసర్లు(ప్రాక్టీస్):03
సబ్జెక్టులు: కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏఐసీటీఈ/యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉండాలి.
ఎంపిక: ఎగ్జామినేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25
వెబ్‌సైట్: https://dseu.ac.in/
0 Comments