GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు
                        


దశావతారములు - మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి

దశవిధ జయంతులు : 1.మత్స్యజయంతి. చైత్ర బహుళ పంచమి. 2.కూర్మ జయంతి. జ్యేష్ట బహుళ ద్వాదసి. 3.వరాహ జయంతి. చైత్ర బహుళ త్రయోదశి. 4.నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ చతుర్థశి. 5. వామన జయంతి. బాధ్ర పద శుద్ధ ద్వాదశి. 6. పరశురామ జయంతి. మార్గశిర బహుళ ద్వితీయ. 7. శ్రీరామ జయంతి. చైత్ర శుద్ధ నవమి. 8.బలరామ జయంతి. వైశాఖ శుద్ధ తృతీయ. 9.బౌద్ధ జయంతి. బాధ్ర పద శుద్ధ షష్టి. 10..కల్కీజయంతి. బాధ్ర పద శుద్ధ ద్వితీయ

మన్మథదశవిధావస్థలు : 1. కనులతో చూచుట. 2.మనసు పడుట. 3. సంకల్పించుట. 4. నిద్ర పట్ట కుండుట. 5. చిక్కిపోవుట. 6. అన్నిట విసుగు పుట్టుట. 7. సిగ్గువిడుచుట. 8. చిత్తభ్రమ. 9. మూర్చనొందుట.

Post a Comment

0 Comments