GET MORE DETAILS

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ # ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్)

 సోషల్ మీడియా మార్కెటింగ్‌ # ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్)




సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కాస్పియన్‌ ఇంపాక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జనవరి 13

ఎవరు అర్హులు: వర్డ్‌ప్రెస్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/042c45


ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌

సంస్థ: స్వెల్ట్‌ బెల్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: జనవరి 11

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్నవారు

లింకు:  internshala.com/i/d45f6b

Post a Comment

0 Comments