గురు బోధ
💥 ఎన్ని పనులున్నప్పటికీ మీరు దైవ స్మరణను మరువకండి.
💥 ఎన్ని కష్టనష్టాలు వచ్చినా భగవంతుని పాదములను విడువకండి.
💥 భగవంతుడు లేని కాలం, చోటు లేదు!
💥 కనుక మీరు ఎప్పుడు, ఎక్కడున్నా సరే నామస్మరణ చేసుకోండి.
💥 మీరు ఎంతటి విపత్కర పరిస్థితులలో ఉన్నాసరే నన్ను విశ్వాసంతో, ఆర్తితో పిలవండి.
💥 నేను మీకు సమాదానమిస్తాను. మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను. 'నాకు ఎవరూ తోడు లేరని' చింతించకండి.
💥 ఎవరూ ఎవరికో తోడుండడానికి రాలేదు! ఎవరిదైనా తోడు పొందడానికి వచ్చారు
💥 నన్ను ఆశ్రయించండి! మీకు నేను తోడు నీడై ఉంటాను.
💥 మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తెచ్చే భారం నాది. హరి నామ స్మరణ చేయండి భావ బంద విమోచనము కండి.
🌷 హరే కృష్ణ మహా మంత్రాన్ని నిత్యం స్మరణ చేయండి
🌷 హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ హరే హరే హరే.
0 Comments