Ads Area

Corona : విమానంలో 179మంది.. అందులో125 మందికి కరోనా..!

0

Corona : విమానంలో 179మంది.. అందులో125 మందికి కరోనా..!



ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ఛార్టెడ్‌ విమానంలో 125 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ వీకే సేథ్‌ వెల్లడించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area