GET MORE DETAILS

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్లు

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌  అసోసియేట్లు 



భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 02

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు

ఎంపిక: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు వాక్‌ ఇన్‌ తేదీ: ఫిబ్రవరి 25.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/

Post a Comment

0 Comments