మన ఇతిహాసాలు - కుంభకర్ణుడు కి ఎంతమంది పిల్లలు ?
బలిచక్రవర్తి మనుమరాలు , వైరోచనుడనే రాక్షసుని కుమార్తె అయిన " వజ్రజ్వాల " కుంభకర్ణుడి భార్య. రావణాసురుడే స్వయము గా ఈ వివాహాన్ని జరిపించాడు . కుంభకర్ణుడకు ఇద్దరు కుమారులు - కుంభుడు , నికుంభుడు.

ASTROLOGY
రాశి ఫలితాలు : ఆదివారం (15-03-2026) 🐐 మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పె…
0 Comments