GET MORE DETAILS

AP : సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించిన సీఎం జగన్

AP : సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించిన సీఎం జగన్ఏప్రిల్: వసతి దీవెన, రైతులకు వడ్డీ లేని రుణాలు.

మే: విద్యా దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా, రైతు బీమా.

జూన్: అమ్మ ఒడి.

జూలై: విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.

ఆగస్ట్: విద్యా దీవెన, నేతన్న నేస్తం, MEMEలకు రాయితీలు.

సెప్టెంబర్: YSR చేయూత.

అక్టోబర్: వసతి దీవెన, రైతు భరోసా.

నవంబర్: విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు.

డిసెంబర్: EBC నేస్తం, లా నేస్తం.

2023 జనవరి: రైతు భరోసా, YSR ఆసరా, జగనన్న తోడు, పెన్షన్ పెంపు.

2023 ఫిబ్రవరి: విద్యా, జగనన్న చేదోడు.

2023 మార్చి: వసతి దీవెన అమలు.

Post a Comment

0 Comments