GET MORE DETAILS

BE(A)WARE - A BOOKLET ON MODUS OPERANDI OF FINANCIAL FRAUDSTERS

BE(A)WARE - A BOOKLET ON MODUS OPERANDI OF FINANCIAL FRAUDSTERS




టెక్నాలజీ అభివృద్ధి దేశాభివృద్ధికి  మూలం. అయితే అదే టెక్నాలజీని కొందరు దుండగులు దుర్వినియోగం చేసి ప్రజలను దోచుకుంటున్న సంఘటనలు కోకొల్లలు.

ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు చీటర్స్  సమాజానికి చీడ పురుగులుగా మారి, రకరకాల ఎత్తుగడలతో  అనేకవిధాలుగా దోచుకుంటున్న  తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించి  బ్యాంకు ఖాతాదారులు మోసపోకుండా ఉండేందుకు నలభై పేజీల పిడిఎఫ్ బుక్ ఫార్మట్ ను విడుదల చేయడం జరిగింది.  హేకర్స్  బారినుండి మోసపోకుండా ఉండేందుకు బీవేర్ అనే ఈ పిడిఎఫ్ బుక్లెట్  ఉపయోగ పడుతుంది. చూడండి...


CLICK HERETO DOWNLOAD

Post a Comment

0 Comments