Ads Area

నూతన అన్నమయ్య జిల్లాకు తొలి కలెక్టర్ గా "నారాయణ భరత్ గుప్తా"

0

 నూతన అన్నమయ్య జిల్లాకు   తొలి కలెక్టర్ గా "నారాయణ భరత్ గుప్తా"



అన్నమయ్య జిల్లా రాయచోటి తొలి కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాను ప్రభుత్వం నియమించనుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసి అధికారపార్టీకి కొమ్ముగాశారన్న ఆరోపణలతో ఎన్నికల కమిషన్ అతనిపై వేటు వేసింది.ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ మేనే జింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవడంలో అధికారులను కలుపుకుని పని చేయడంలో నారాయణ భరతుప్తాకు సమయస్ఫూర్తి కలిగిన అధికారిగా సిఎం వద్ద మంచి పేరుంది.ఈ నేపథ్యంలోనే ఆయన సొంత జిల్లాలో సీనియర్ ఐఎఎస్ అధికారి నారాయణ భరత్ గుప్తాను నియమించనున్నారు.ఈ మేరకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి  నారాయణ భరత్ గుప్తానే వేయాలని సిఎం గారిని కోరినట్లు సమాచారం

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area