GET MORE DETAILS

ఉచిత మెగా గాస్త్రో & లివర్ వైద్య శిభిరం

 ఉచిత మెగా  గాస్త్రో & లివర్ వైద్య శిభిరం



డా.అంజిరెడ్డి హాస్పిటల్స్ & యశోద హాస్పిటల్ వారిచే సంయుక్తంగా 15-03-2022 మంగళవారం

ఉచిత గ్యాస్ట్రో & లివర్ వైద్య శిభిరం

ప్రముఖ సర్జికల్ గాస్ట్రోఎంట్రోలజిస్ట్ డా. లోకీరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు & మెడికల్ గాస్ట్రోఎంట్రోలజిస్ట్ డా.అనిల్ మన్న

 గార్ల ఆధ్వర్యంలో ఉచిత ఓ.పి చూడబడును మరియు మెడికల్ టెస్ట్స్ యందు రాయితీ కలదు.

ఈ అవకాశాన్ని నరసరావుపేట & పరిసర ప్రాంత ప్రజలు సద్వియోగపరాసుకొకలరు.

డా. అంజిరెడ్డి హాస్పిటల్స్

సత్తెనపల్లి రోడ్ ,నరసరావుపేట. Contact- 9703813777* 7386041724

Post a Comment

0 Comments