GET MORE DETAILS

తెలుసుకుందాం - పాలు ఎలా పెరుగు అవుతుంది ?

తెలుసుకుందాం - పాలు ఎలా పెరుగు అవుతుంది ?



ఇది ఒక రకమైన సూక్ష్మజీవులు చర్య . పాలలోని కెసిన్‌(Casin) అనే ప్రోటీన్‌ తో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే బ్యాక్టీరియా జరిపే చర్య . ఈ బ్యాక్టీరియా ఉప్తత్తిచేసే ఆమ్లము - లాక్టిక్ ఆమలము లోని హైడ్రోజన్‌ అయాన్లు జరిపే చర్య తో పాలు అలా బిగుసుకొని పెరుగు అవుతాయి. ఇలా పెరుగు అవ్వాలంటే పాలను కొద్దిగా వేడి చేయాలి . మరీ వేడి పాలలో తోడు వేస్తే బ్యాక్టీరియాలు చనిపోతాయి

Post a Comment

0 Comments