Ads Area

సచిన్‌ జీవితంలో ఈ ఫోటో చాలా స్పెషల్

0

సచిన్‌ జీవితంలో ఈ ఫోటో చాలా స్పెషల్



ఈ ఫోటోలో ఉన్నదెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, భారత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించేలా చేసిన దిగ్గజ క్రికెటర్, ది లెజెండ్, ది క్రికెట్ గాడ్.. ఇలా ఎన్ని పేర్లు పెట్టినా సరిపోని సచిన్ టెండూల్కర్ అని మీకందరికీ తెలుసు. అయితే సచిన్‌కి సంబంధించిన ఈ ఫోటోకి మిగిలిన ఫోటోలన్నింటికంటే ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో ఇప్పుడు ఈ వీడియో లో చూద్దాం.




Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area