GET MORE DETAILS

పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలు

 పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలు 



1. భోజనానికి ముందు చేతులు కడుకోవడం /పడుకునే ముందు పళ్ళు తోముకోవడం /టాయిలెట్ వాడిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం కచ్చితంగా వారికీ అలవాటు చేయాలలి 

2. శీతల పానీయాల బదులుగా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్ళు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకునేలా పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?

3. చాలా మంది పిల్లలు తినేదాంట్లో ఎదో ఒక వెరైటీని కోరుకుంటుంటారు. ఒక్క రుచిలోనే కాదు చూడటానికి కూడా పదార్ధం అందంగా, ఆకర్షణీయంగా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు. రకరకాల గ్లాసుల్లో, కప్పుల్లో ఇవ్వడం. వంటకాలపైన కొత్తిమీర, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో అలంకరించడం, సహజ రంగుల్ని వాడి పదార్ధాలను ఆకర్షణీయంగా చూపించడం ద్వారా పిల్లలకి ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటల్ని ఇంట్లోనే చేసి పెట్టవచ్చు.

4. ఇక రుచి విషయానికి వస్తే, ప్రశ్నలో ఆడిగినట్టు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లను పిల్లల చేత తాగించాలంటే మన ఇంట్లో దొరికే వస్తువులనే వాడి రుచికరంగా చేయవచ్చు.

5. ఉదయమే పరగడుపునే ఒక గ్లాసునీళ్లలో చిటికెడు జీలకర్ర వేసి మరిగించి కాచిచల్లార్చిన గోరువెచ్చని మంచినీటిని తాగడం నాకు ఒక అలవతు చేయండి

Post a Comment

0 Comments