GET MORE DETAILS

నల్లేరు మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

 నల్లేరు మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 



1. ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో, విరిగిన ఎముకలు అతికేలా చేయడంలో నల్లేరుకు సాటి వేరే లేదు. ఎముకలు అతకడానికే కాకుండా కండరాలు దెబ్బతిన్నా, లిగమెంట్లు విరిగిపోయినా కూడా నల్లేరు అద్భుతంగా పనిచేస్తుంది.

2. బరువును తగ్గించడంలో కూడా నల్లేరు పాత్ర చెప్పుకోదగ్గదే.

3. అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాధుల నివారణలో కూడా నల్లేరు చాలా మంచి  ఔషధమట.

4. ఈ మొక్క వాడకం చాలా సులువు. చక్కగా కూరగాయలా దీన్ని వాడుకోవచ్చు. దీంతో రోటి పచ్చడి చేసుకోవచ్చు. కూర వండుకోవచ్చు.

5. నల్లేరు తరచూ వాడుతుంటే ఎముకల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయట.

6. ఇది  పైల్స్‌ను తగ్గిస్తుందట. అల్సర్‌, ఉబ్బసాన్ని అదుపులో ఉంచుతుందట. 7.-రక్తహీనతను కూడా అరికడుతుందట.

8. నల్లేరు కొమ్మను కోసి దాంతో తుడిస్తే తుప్పు మరకలు పోతాయట.

9. ఈ మొక్కను కణుపులను నాటుకుని సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. కూరగాయగానూ వాడుకోవచ్చు. ఇంటి శుభ్రతకు పనికొస్తుంది.

   

 

Post a Comment

0 Comments