బయోమెట్రిక్ బదులు ఇకపై ఫేషియల్...!
● బయోమెట్రిక్ బదులు ఇకపై ఫేషియల్...
● మరింత ఆధునిక సాంకేతిక విధానంతో పథకాలు అమలు.
● ప్రస్తుత విధానంతో వృద్ధులు కష్టజీవులకు ఇబ్బందులు.
● ఫలితంగా పింఛన్ల పంపిణీలో ప్రతినెల లక్షల మందికి ప్రత్యామ్నాయాలు.
● భవిష్యత్తులో వేలిముద్రలకు చెక్.
● కొత్త విధానంలో యాప్ ద్వారా ముఖం స్కానింగ్ ద్వారా లబ్ధిదారులు గుర్తింపు.
● ప్రయోగాత్మక అమలుకు UAD,కేంద్రం అనుమతి.
0 Comments