GET MORE DETAILS

సీఎం కార్యాలయంలో అధికారులకు శాఖల కేటాయింపు : ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి

సీఎం కార్యాలయంలో అధికారులకు శాఖల కేటాయింపు : ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి



1) స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి :

జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ సబ్జెక్టులు కేటాయింపు.

2) సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్‌ :

పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయింపు.

3) సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి :

ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంథన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయింపు..

4) సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజు :

ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయింపు.

Post a Comment

0 Comments