GET MORE DETAILS

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు



19 నుండి 64 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్దలకు రోజుకు 700 mg కాల్షియం అవసరం. పాలు, జున్ను మరియు ఇతర పాల ఆహారాలలో , నువ్వులు,నారింజ ,బాదం ,వైట్ బీన్స్,గుడ్డు,సోయాబీన్,ఆకుపచ్చ కూరగాయలలో మనకు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది

ప్రతి రోజు ఎంత కాల్షియం అవసరం :

ప్రతి రోజు మీకు అవసరమైన కాల్షియం మొత్తం మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. రోజువారీ సగటు సిఫార్సు చేసిన మొత్తాలు మిల్లీగ్రాములలో (mg) క్రింద ఇవ్వబడ్డాయి:

ఆకుపచ్చ కూరగాయలు : 

ఆకుపచ్చ కూరగాయలలో మనకు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. బచ్చలి కూర, పుదీనా, అరటి మరియు బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో ఇనుముతో పాటు కాల్షియం కూడా ఉంటుంది.

1. కరివేపాకు 830 మి.గ్రా కాల్షియం ఉంటుంది

2. పుదీనా 6 నెలల వరకు 205 మి.గ్రా కాల్షియం ఉంటుంది

3. బచ్చలి కూర 82.3 మి.గ్రా కాల్షియం ఉంటుంది

4. అరటి 6.77 మి.గ్రా కాల్షియం ఉంటుంది

చిక్కుళ్ళు మరియు కాయ ధాన్యాలు :

బీన్స్ పప్పు ధాన్యలులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో కాలుష్యంతో పాటు ప్రోటీన్, ఐరన్, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఫైబర్ యొక్క అద్భుతమైన వనరులు. వీటిలో కొన్నింటి యొక్క కాల్షియం పోషక విలువను మేము క్రింద ఇస్తున్నాము.

1. సోయాబీన్ (తెలుపు) 195 మి.గ్రా కాల్షియం ఉంటుంది

2. ఉప్పు శనగలు 150 మి.గ్రా కాల్షియం ఉంటుంది

3. బీన్స్ 126 మి.గ్రా కాల్షియం ఉంటుంది

4. పిల్లలు 1–3 సంవత్సరాలు 700 మి.గ్రా

5. పిల్లలు 4–8 సంవత్సరాలు 1,000 మి.గ్రా

6. పెసరపప్పు 43.13 మి.గ్రా కాల్షియం

కూరగాయలు :

ఈ క్యాబేజీ సోయాబీన్స్ క్యారెట్ వంటి కూరగాయలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విభిన్న పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు వాటిని మీ ఆహారంలో కనీసం వారానికి ఒక్కసారైనా తింటే కాల్షియం లభిస్తుంది.

చైనీస్ క్యాబేజీ 58 మి.గ్రా కాల్షియం ఉంటుంది

క్యాబేజీ 51.76 మి.గ్రా కాల్షియం ఉంటుంది

కారెట్ 35.09 మి.గ్రా కాల్షియం ఉంటుంది

Post a Comment

0 Comments