GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు

                       



దశదూపాంగములు : 1. వట్టివేళ్ళు, 2.మంచిగంధము. 3. గుగ్గిలము. 4. మహిసాక్షి. 5. కర్పూరము. 6. అగరు, 7. కచ్చూరము. 8. తుంగముస్తెలు. 9. సాబ్రాణి. 10. ఆవునెయ్యి.


దశనాదములు :  1. చిణి. 2. చిణిచిణీ, 3. శంఖము. 4. వేణు, 5.వీణ. 6. తాళము. 7.ఘంట. 8. భేరి. 9. మృదంగము. 10. మేఘనాదము.


దశనామములు : 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్థుడు. 4. కిరీటి. 5. శ్వేతవాహనుడు. 6. బీభత్సుడు. 7. విజయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి. 10. ధనుంజయుడు.

Post a Comment

0 Comments