GET MORE DETAILS

IGNOU BEd Admissions 2022-2023

 IGNOU BEd Admissions 2022-2023



B.Ed (part time) ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది.

Programme Period : 2 years. ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలి.

Eligibility : 

1.Degree/PG with second class marks

2. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్న ట్రైనింగ్ అయిన టీచర్లు.

పరీక్షా విధానం : పేపర్ లో రెండు సెక్షన్స్ ఉంటాయి.

Section A: English, Logical Reasoning,General awareness and Teaching Aptitude

Section B : Selected Subject

దరఖాస్తు ఫీజు : ₹ 1000

Last date : 25thDecember 2022

Entrance Test Date : 8 January 2023


Website : www.ignou.ac.nic

Post a Comment

0 Comments