Ads Area

BREAKING: కరోనా అలర్ట్ జారీ చేసిన కేంద్రం

0

 BREAKING: కరోనా అలర్ట్ జారీ చేసిన కేంద్రం



పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయని తెలిపింది. కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీనివల్ల కొత్త వేరియంట్లను వేగంగా గుర్తించొచ్చని చెప్పింది. చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్, కొరియా దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area