GET MORE DETAILS

2023 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు అమల్లోకి.

2023 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు అమల్లోకి.




డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం : 

రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డిఫాల్ట్‌ ఆప్షన్‌గా ఇస్తున్నారు


పన్ను రాయితీ పరిమితి పెంపు : 

కొత్త విధానంలో రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 


కొత్త పన్ను శ్లాబులు :  

ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా ఐదు శ్లాబులే ఉంటాయి


జీవిత బీమా పాలసీలపై పన్ను :

పాలసీ ప్రీమియం మొత్తం రూ.5 లక్షలు దాటితే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను


డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు షాక్‌ :  

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని ఎత్తివేసింది.


టోల్‌ బాదుడు 5%-10% పెంపు.

Post a Comment

0 Comments