GET MORE DETAILS

సకల సౌభాగ్యాలనిచ్చే వట్టి వేరు. వట్టి వేర్లతో ప్రయోజనం - దిమ్మతిరిగే నిజాలు

 సకల సౌభాగ్యాలనిచ్చే వట్టి వేరు. వట్టి వేర్లతో ప్రయోజనం - దిమ్మతిరిగే నిజాలు



● దైవీకమైన సువాసనలు వెదజల్లే స్ధానాలలో మహాలక్ష్మీ నివసిస్తున్నది.

● పసుపు, కుంకుమ, చందనం వంటి సువాసన పూజా ద్రవ్యాలు అన్నీ దేవికి ప్రీతికరంగా భావింపబడుతున్నాయి.

● దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు మనని చేరడానికి సహాయపడే  పూజాద్రవ్యం వట్టి వేరు, జీవితంలో విజయాలను ప్రసాదించే వట్టివేరు. 

సువాసనలు వెదజల్లే యీ వట్టివేరు పూజకి ఉపయోగించే విధానాలు :

● గుప్పెడు వట్టివేరు తీసుకుని వచ్చి పూజ చేసే గదిలో పెడితే  ఆధ్యాత్మిక ప్రకంపనలు కలుగ చేస్తుంది.

● ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో వట్టివేరు నిమ్మ కాయ  వేసి పూజాగదిలో పెడితే లక్ష్మీ దేవి పూర్ణానుగ్రహం మనకి లభిస్తుంది.

(నిమ్మ కాయను అప్పుడు అప్పుడు మారుస్తూ వుండాలి)

● ఇందువలన  ఋణబాధలు తొలగుతాయి.సిరిసంపదలు లభిస్తాయి.

● వట్టివేరుతో చేసిన వేంకటేశ్వరుడు,గణపతి, యితర దైవాల మూర్తులను పూజగదిలో  పెడితే శుభ ఫలితాలు లభిస్తాయి.

Post a Comment

0 Comments