GET MORE DETAILS

పదవ తరగతి పాస్ అయిన పేద విద్యార్థులకు అద్భుతమైన అవకాశం. ఇంటర్ లో గురుకులాలకు అప్లై చేయొచ్చు.

MJPAP BCRJC CET-2023 INTERMEDIATE ADMISSION NOTIFICATION FOR THE ACADEMIC YEAR 2023-24



MAHATMA JYOTIBA PHULE ANDHRA PRADESH BACKWARD CLASSES RESIDENTIAL JUNIOR COLLEGES COMMON ENTRANCE TEST-2023

● మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాలయాల్లో  ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం.

● బీసీ విద్యార్థులకు మంచి అవకాశం. ఇతరులు కూడా అప్లై చేయవచ్చు.

● అప్లికేషన్ ఫీజు : 250

◆ IIT , NEET కోచింగ్ ఇచ్చే కాలేజిస్ కూడా ఉన్నాయి.

● Last date : 18-05-2023

కాలేజీల లిస్ట్ : https://bit.ly/MJPAP-inter-colleges

అధికారిక వెబ్సైట్ : mjpapbcwreis.apcfss.in


DOWNLOAD NOTIFICATION 

Post a Comment

0 Comments