GET MORE DETAILS

ఏపీ ప్రజలారా ! ఓటు మన హక్కు. 9-12-2023 లోపు దరఖాస్తు చేసుకోండి

 ఏపీ ప్రజలారా ! ఓటు మన హక్కు. 9-12-2023 లోపు దరఖాస్తు చేసుకోండి



ఎవరు చేసుకోవాలి ?

2024 జనవరి 1 లేదా  ఏప్రిల్ 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వాళ్ళు అర్హులు (లేదా) మార్పులు చేర్పులు చేయవలసిన వారు.

ఎలాంటి ఫారం వాడాలి ?

• ఫారం-6 : కొత్త ఓటరు నమోదు 

• ఫారం-6 A : భారత పాస్ పోర్ట్ ఉన్న విదేశాల్లో ఉన్న వారికి 

• ఫారం-7 : ఓటు తొలగించటానికి, లేదా అభ్యంతరం తెలపటానికి 

• ఫారం-8 : మీ కుటుంబ సభ్యుల ఓట్లు వేరే పోలింగ్‌ బూత్‌ల పరిధిలో నమోదైతే 

Note: మీ పాస్ పోర్టు ఫోటో, వయసు ధ్రువపత్రం, నివాస/చిరునామా ధ్రువపత్రాలు, మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి  

ఎలా నమోదు చేసుకోవాలి ?

ఆఫ్ లైన్ లో :

ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద 

ఆన్లైన్ లో :

www.voters.eci.gov.in లేదా www.ceoandhra.nic.in వెబ్ సైట్ కు వెళ్ళండి

◾సంబంధిత ఫారం సెలెక్ట్ చేసుకోండి.

◾ధ్రువపత్రాలను  అప్‌లోడ్ చేసి  స‌బ్‌మిట్ బ‌ట‌న్ క్లిక్ చేయండి. 

◾అప్లికేష‌న్ నంబ‌ర్‌ను ప‌దిల ప‌రుచుకొండి.

💥 గుర్తుంచుకోండి... ఓటరు నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 9, 2023

Post a Comment

0 Comments