GET MORE DETAILS

గ్యాస్ట్రిక్ సమస్యకు అదిరిపోయే చిట్కాలు...!

 గ్యాస్ట్రిక్ సమస్యకు అదిరిపోయే చిట్కాలు...!



• అద్భుతమైన ఇంటి చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

• భోజనం తర్వాత ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం టీ తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు.

• జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. చల్లార్చిన తర్వాత వడకట్టి తాగాలి.

Post a Comment

0 Comments