GET MORE DETAILS

మూడు పూటలా నిమ్మరసం తాగితే...?

మూడు పూటలా నిమ్మరసం తాగితే...?



నిమ్మరసం కలిపిన నీటిని మూడు పూటలా తాగితే...

• శరీరంలోని వేడి తగ్గుతుంది.

• డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

• వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

• గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి.

• శరీరంలోని విషపదార్థాలు పోయి, లివర్ శుభ్రమవుతుంది.

• నోటి దుర్వాసన తగ్గి, చిగుళ్లు, దంత సమస్యలు పోతాయి.

• చెడు కొలెస్టరాల్ పోయి మంచి కొలెస్టరాల్ వృద్ధి చెందుతుంది.

Post a Comment

0 Comments