Ads Area

జనవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు

0

 జనవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు



AP: వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను సీఎం జగన్ జనవరిలో విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు రూ. 18,500 చొప్పున నగదు ఇవ్వనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు నగదు ఇవ్వనున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area