తమలపాకులతో బెనిఫిట్స్ తెలుసా...?
భోజనం తర్వాత తమలపాకులు తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
◾తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.
◾గాయాలపై తమలపాకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి.
◾కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి రాస్తే.. వెన్నునొప్పి తగ్గుతుంది.
◾తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది.
◾అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.
◾తమలపాకులతో తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
0 Comments