GET MORE DETAILS

గ్యాస్, అసిడిటీ సమస్యలా...?

 గ్యాస్, అసిడిటీ సమస్యలా...?



• భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తినాలి


• వీరు ఎక్కువగా తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది


• భోజనం తర్వాత లవంగాలు నమలాలి


• తులసి ఆకులతో తేనే కలిపి తింటే అజీర్ణ సమస్య తగ్గుతుంది


• భోజనం తర్వాత సోంపు తింటే గ్యాస్ సమస్య పరిష్కారమవుతుంది


• పెరుగులో కీరదోస ముక్కలు, కొత్తిమీర కలిపి తింటే గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి....

Post a Comment

0 Comments