శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా...?
శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా? అయితే ఉల్లిపాయల జ్యూస్ తాగండి. ఉల్లిపాయల జ్యూస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ను బాగా చైతన్య పరుస్తుంది. ఉల్లి రసం తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని రోజుల పాటు తాగితే లైంగిక సామర్ధ్యం మూడు రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలు జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. ఆ జ్యూస్ తాగలేకపోతే ఉల్లి ముక్కలను వెన్నలో ఫ్రై చేసి కాస్త తేనె కలిపి రోజూ ఉదయం వేళ తినాలి.
0 Comments