బెల్లంతో ప్రయోజనాలు
* తక్షణ శక్తిని అందిస్తుంది.
* రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
* గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది.
* జీవక్రియను వేగవంతం చేస్తుంది.
* మొటిమలను తగ్గిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది.
* రక్తహీనతను అరికడుతుంది.
0 Comments