GET MORE DETAILS

స్పెర్మ్ కౌంట్ పెరగాలా...? ఇలా చేయండి.

 స్పెర్మ్ కౌంట్ పెరగాలా...? ఇలా చేయండి.◾ఒత్తిడి, ఆహార అలవాట్ల వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం సాధారణంగా మారింది.

◾మన ఆరోగ్యం మనం రోజూ తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా.

◾స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే జింక్, విటమిన్ C, D, E, B12 ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.

◾డార్క్ చాక్లెట్, గుడ్లు, అరటిపళ్లు, వెల్లుల్లి, పాలకూర, వాల్నట్స్, చేపలు, ఆరెంజ్ బుక్మార్క్ చేయబడింది వ్యకణాల సంఖ్య పెరుగుతుంది.

Post a Comment

0 Comments