GET MORE DETAILS

దానిమ్మ పండు తినడంతో కలిగే ప్రయోజనాలు

 దానిమ్మ పండు తినడంతో కలిగే ప్రయోజనాలు



◾అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.


◾శరీరంలో రక్తసరఫరాను వేగవంతం చేస్తుంది.


◾దంతాల చిగుళ్లను బలపరుస్తుంది.


◾నోటి పూతనుంచి ఉపశమనం లభిస్తుంది.


◾అల్సర్లను నివారిస్తుంది.


◾గర్భిణులు తినడంతో ముందస్తు ప్రసవం అయ్యే ముప్పు తగ్గుతుంది.

Post a Comment

0 Comments